10 lines about sudha chandran
Sudha chandran story in english...
సుధా చంద్రన్
సుధా చంద్రన్(21,సెప్టెంబరు1964) | |
---|---|
రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతి ఉత్సవాలలో సుధా చంద్రన్ | |
జననం | (1964-09-21) 1964 సెప్టెంబరు 21 (వయసు 60) India |
వృత్తి | నటి, నృత్యకళాకారిణి |
క్రియాశీల సంవత్సరాలు | 1984–ప్రస్తుతం వరకు |
జీవిత భాగస్వామి | రవి దంగ్ |
తల్లిదండ్రులు | కేడీ చంద్రన్ [1] |
సుధా చంద్రన్(21,సెప్టెంబరు1964) ఒక భారతీయ భరతనాట్య నృత్యకారిణి, నటి.
తాను 1981 జూన్ నెలలో తమిళనాడు లోని "త్రిచీ" వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయపరిచిన నృత్యకారిణి. ఈవిడ తెలుగులోమయూరి సినిమాతో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించి అనేక సినిమా, టెలివిజన్ ధారావాహికలలో నటించారు.
Sudha chandran education
జీవిత విశేషాలు
[మార్చు]సుధా చంద్రన్ సెప్టెంబర్ 211964 న కేరళ లోని కన్నూర్ లో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది.[2] ఆమె ముంబైలో గల మిథీబాయి కళాశాల నుండి బి.ఎ డిగ్రీని ఆ తర్వాత ఎం.ఎ డిగ్రీని పొందారు.
జూన్ 51981 న ఆమె ముంబై నుండి తమిళనాడుకు విహారయాత్ర సందర్భంగా జరిగిన ఘోర ప్రమాదంలో గాయపడింది. వైద్యు